చద్దన్నం గురించి తెలిస్తే...వావ్ అంటారు

పూర్వ కాలంలో ఇంటిలో ప్రతి ఒక్కరు ఉదయం చద్దన్నం తినేవారు. రోజుని చద్దన్నం తినే ప్రారంభించేవారు. ఈ రోజుల్లో అయితే ఎవరు చద్దన్నం తినటానికి ఆసక్తి చూపటం లేదు. 

రకరకాల టిఫిన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ చద్దన్నం పోషక విలువలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే వావ్ అంటారు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. 

CLICKHERE : ర‌వితేజ ఆరోగ్యంపై అనుమానాలు ?

పాత తరం వారు చద్దన్నం తినటం వలన చాలా ఆరోగ్యంగా ఉండేవారు. రాత్రి వండిన అన్నాన్ని ఉదయం పెరుగు, ఉల్లిపాయతో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఎవరు తినటం లేదు. పల్లెలో అయితే రాత్రి మిగిలిన అన్నాన్ని పశువులకు పెడుతున్నారు. 

CLICKHERE : సానియా గురించి మీకు తెలియని నిజాలు

అన్నం పులవడం(ఒక రాత్రి ఉంచడం) వల్ల వచ్చే పోషకాలు.... ఉదాహరణకు 50 గ్రాముల అన్నం తీసుకుని రాత్రి పులియబెడితే, 1.6 మిల్లీ గ్రాములు ఉన్న ఐరన్ 35 మిల్లీ గ్రాములుగా పెరుగుతుంది. అలాగే పోటాషియం - కాల్షియంలు కూడా ఎక్కువ మొత్తంలో పెరుగుతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. 


శరీరంలో రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది.

శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నవారు చద్దన్నంలో పెరుగు, ఉల్లిపాయ,పచ్చిమిర్చి వేసుకొని తింటే వేడి తగ్గుతుంది.

CLICKHERE : బరువు తగ్గటానికి 6 అద్భుతమైన ఐడియాలు


చద్దన్నం తింటే రోజంతా ఉల్లాసంగా ఉంటుంది.

అలాగే అనేక రకాల చర్మ వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

ప్రేగుల్లో ఉండే అనేక అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. 



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top