శ్రీదేవి గురించి కొన్ని షాకింగ్ విషయాలు

శ్రీదేవి శివకాశి లో 1963వ సంవత్సరములో 13 వ తేది జన్మించింది. ఆమె తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలలో నటించి తన సత్తాను చాటింది. శ్రీదేవి దాదాపుగా స్టార్ హీరోల అందరితోను కలిసి నటించింది. శ్రీదేవి గురించి తెలియని కొన్ని నిజాలను తెలుసుకుందాం.

శ్రీదేవి బాలనటిగా 1967 వ సంవత్సరంలో 'కన్దన్ కరుణాయ్' సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. 

CLICKHERE : టాలీవుడ్ మన్మధుడు ఆస్థి విలువ తెలిస్తే షాక్ అవుతారు 


శ్రీదేవి తండ్రి అయప్పన్, న్యాయవాదిగా పనిచేసేవారు. అమ్మ రాజేశ్వరి. తమ్ముడు సతీష్,చెల్లి శ్రీలత. ఇది శ్రీదేవి కుటుంబం. 


హిందూ సంప్రదాయం ప్రకారం పెద్ద కొడుకు చితికి నిప్పు పెట్టాలి. కానీ శ్రీదేవి తండ్రి చితికి నిప్పు పెట్టింది.

శ్రీదేవి తల్లి అనారోగ్యంగా ఉన్న సమయంలో బోనీ కపూర్ మాత్రమే ఆమెకు అండగా ఉన్నాడు. 

CLICKHERE : కూల్ డ్రింక్ త్రాగకుండా....ఇలా కూడా వాడవచ్చు
1970 లో శ్రీదేవి మిదున్ చక్రవర్తితో కొంచెం ఎక్కువగా సన్నిహితంగా ఉండేది. ఆ సమయంలో మిదున్ బోనీ కపూర్ కి బలవంతంగా రాఖీ కట్టించేవాడట.

శ్రీదేవి బోనీ కారణంగా తల్లి కాబోతుందని మీడియా ద్వారా తెలిసిన బోనీ భార్య మోనా బోనీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోని విడాకులు తీసుకుంది. అప్పటికే బోనీ, మోనాఇద్దరు పిల్లలు ఉన్నారు.

శ్రీదేవి, మిదున్ మధ్య బందం విఫలం అయ్యాక బోనీ కపూర్ ని వివాహం చేసుకుంది.

CLICKHERE : తొడ లేదా పిక్క కండరాలు పట్టేస్తే...ఏమి చేయాలి?



శ్రీదేవి, మిదున్ చక్రవర్తికి రహస్యంగా వివాహం జరిగిందని సినీ వర్గాలు అంటున్నాయి. కానీ మిదున్ తన భార్య యోగితా బాలికి విడాకులు ఇవ్వటానికి సిద్దంగా లేకపోవటం వలన, శ్రీదేవి తన రహస్య వివాహాన్ని నిరుపించుకోలేకపోయింది.




block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top