బొడ్డు తాడు భద్రపరచడం వలన కలిగే ఉపయోగాలు

బేబీ స్టెమ్ సెల్ అంటే బొడ్డు తాడు. ఈ బొడ్డు తాడును భద్రపరచడం వలన కలిగే ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాం. తల్లి గర్భంలో ఉన్న శిశువుకు పోషకాలను అందించేది బొడ్డు తాడు. పుట్టగానే శిశువు బొడ్డు భాగంలో ఉన్న తాడును కత్తిరించి పడేస్తారు. అయితే దీనిలో చాలా విలువైన మూలకణాలు,స్టెమ్ సేల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ మూలకణాలు ఎన్నో చికిత్సలు చేయటానికి సహాయపడుతున్నాయి.

CLICKHERE : కొబ్బరి నూనెతో బ్రష్ చేస్తే...ఏమవుతుందో తెలుసా?


దెబ్బతిన్న శరీర భాగాలను ఈ మూలకణాల సాయంతో బాగుచేయవచ్చని పరిశోధనలలో వెల్లడి అయింది. మూలకణాలను ఆయా శరీర బాగాలలోకి ప్రవేశపెడితే తిరిగి అక్కడ కొత్త కణాలు ఏర్పడి వ్యాధిని నయం చేస్తాయట. ఒక్కసారి స్టెమ్ సేల్స్ దాచుకుంటే షుగర్,బిపి నుంచి క్యాన్సర్ వరకు వయస్సు పెరిగిన తర్వాత వచ్చే బాధల నుంచి ఎలాంటి ఖర్చు లేకుండా తేలికగా బయట పడవచ్చు. 

వినికిడి సమస్యలు,రక్తనాళాల సమస్యలు,మెదడుకు గాయాలు,జ్ఞాపకశక్తి వంటి మొదలైన సమస్యలకు స్టెమ్ సేల్స్ ద్వారా చికిత్స చేయవచ్చు. శరీరంలో కలిగే 20 రకాల వ్యాధులకు ఈ మూలకణాల ద్వారా చికిత్స అందించవచ్చని పరిశోధనలు చెపుతున్నాయి. 

CLICKHERE : టాలీవుడ్ హీరోల ఎత్తు తెలిస్తే....షాక్


ఈ స్టెమ్ సేల్స్ 200 రకాల టిష్యు లను పునరుత్పత్తి చేయగల సామర్ధ్యం కలిగి ఉంది. ఒక్కో స్టెమ్ సెల్ ఎర్ర రక్త కణం,తెల్ల రక్త కణం,కండర కణంగా పునర్ నిర్మించే సత్తా స్టెమ్ సెల్ కి ఉంది. డేమేజ్ అయిన కణాలను పునర్ నిర్మించే సత్తా స్టెమ్ సెల్ కి ఉంది.

CLICKHERE : చిన్న వయస్సులో చనిపోయిన హీరోయిన్స్

CLICKHERE : టమాటా సాస్ గురించి మనకు తెలియని భయంకరమైన నిజాలు

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top