నాగార్జున ఎఫైర్స్ గురించి మొత్తం చెప్పేసిన అమల

కింగ్ నాగార్జున పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా శివ. శివ సినిమాతో సంచలనం సృస్టించిన నాగార్జున అప్పటి నుండి ఇంకా వేణు దిరిగి చూసుకోకుండా ఎటువంటి అడ్డంకులు లేకుండా ఈ మధ్యనే విడుదల అయినా ‘సోగ్గాడే చిన్నినాయన’ వరకు అయన ఎంత సక్సెస్ గా కెరీర్ ని కొనసాగిస్తున్నారో అర్ధం అవుతుంది. ఇక ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లోకి వెళ్ళితే నాగార్జున అమలను పెళ్లి చేసుకొని చాలా గొప్ప దంపతులుగా గుర్తింపు పొందారు.

CLICKHERE : పూరి జగన్నాద్ జీవితంలో రహస్యాలు....తెలిసికోవాలని ఉందా?

ఇక వారి మధ్య విభేదాల గురించి చెప్పవలసి వస్తే, నాగార్జున మీద ఎఫైర్స్,గాసిప్స్ వంటివి వస్తే అసలు పట్టించుకోనని తేల్చి చెప్పిసింది అమల. అంతేకాకుండా ఆమె అప్పుడేప్పుడే ఒక మ్యాగజైన్ లో ఒక విషయాన్ని చదివిందట. 


CLICKHERE : టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్స్ ఎవరో తెలుసా?

అది ఏమిటంటే...నాగార్జున ఎవరో అమ్మయితో సూట్ లో తిరుగుతున్నాడని రాసారట. ఇది చదివిన అమలకు విపరీతమైన నవ్వు వచ్చిందట. ఎందుకంటే అలా సూట్ లో తిరిగింది నాగార్జున అమలే కాబట్టి. 

CLICKHERE : పుష్కరం 12 రోజులు..ఏ రోజు ఏ దానం చేస్తే మంచిది ?

నాగార్జున భార్య ఎవరో కూడా తెలిసికోకుండా ఎలా రాసేస్తారండి అంటూ హాయిగా నవ్వేసింది అమల. అసలు విషయానికి వస్తే నాగార్జున మీద ఏమైనా ఎఫైర్స్ గురించి రూమర్స్ వస్తే అసలు పట్టించుకోదట అమల.

CLICKHERE : రోజా తన భర్త గురించి చెప్పిన షాకింగ్ నిజాలు

CLICKHERE : సింగర్ సునీత బాటలో యాంకర్ ఝాన్సీ

CLICKHERE : భోజనం చేసిన తర్వాత కొన్ని పనులను చేయకూడదని తెలుసా?

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top