రమ్యకృష్ణ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన కృష్ణ వంశీ

రమ్యకృష్ణ,డైరెక్టర్ కృష్ణ వంశీ ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'చంద్రలేఖ' సినిమా ప్లాప్ అయింది. అయినా వీరి ప్రేమ రోజురోజుకి చిగురించి పెళ్లి వరకు వెళ్ళింది.

ఆ మధ్య కాలంలో వీరిద్దరికి పడటం లేదని విడిపోతారనే పుకార్లు షికారు చేసాయి. అయితే ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూ లో కృష్ణ వంశీ తన మనస్సులోని భావాలను పంచుకున్నాడు.

CLICKHERE : తిరుమల గురించి తెలియని విషయాలు

మీడియా వాళ్లకు పని పాటా లేక ఇటువంటి వార్తలు రాస్తూ ఉంటారని, అయినా రమ్యకు తెలుగు చదవటం రాదని, ఆ గాసిప్స్ ని కూడా నేనే చదివి విన్పిస్తానని...వాటిని విని అవునా అని కూల్ గా అంటుంది. 



మీరిద్దరూ కలిసి బయటకు ఎందుకు రారని అడిగిన ప్రశ్నకు...దీనికి ప్రత్యేకమైన కారణం ఏమి లేదని, నేను ఎక్కువగా బయట తిరగటానికి ఇష్టపడనని చెప్పారు. అంతేకాక భార్యాభర్తల బంధంను పది మందికి చూపించేది కాదని అన్నారు.

CLICKHERE : ప్రభాస్ కొత్త కారు ధర తెలిస్తే....షాక్

మేము జనాల కోసం బ్రతకటం లేదని,మా ఇద్దరికీ నచ్చినట్టు ఉంటామని....'శ్రీఆంజనేయం' సినిమాకి భారీ నష్టాలు వచ్చినప్పుడు కూడా రమ్య డబ్బులు ముట్టుకోలేదని చెప్పుకొచ్చారు. 

ఏది ఏమైనా భార్యాభర్తల బంధం అనేది బయటకు చూపేది కాదని చెప్పుతూ మేము చాలా ఆనందంగా ఉన్నామని చెప్పాడు. 

CLICKHERE : బియ్యం కడిగిన నీటితో.....ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యం !

CLICKHERE : వెల్లుల్లి చేసే మాయ తెలిస్తే... షాక్ అవ్వాల్సిందే

CLICKHERE : హీరోయిన్ టబు గురించి నాగార్జున చెప్పిన షాకింగ్ విషయాలు

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top