Published using Google Docs
CRAZY WORLD HELP DOCUMENT
Updated automatically every 5 minutes

FREQUENTLY ASKED QUESTIONS

Please Read These Before You Call UPto75.com Support

For English Text, Please Scroll Below

1) కూపన్ ప్రిన్టౌట్ అవసరమా?

అవును.  లేకపోతె ఇమెయిల్ లో ఉన్న నంబరుకి వాట్సప్ చేయండి.

2) ఉచిత కూపన్స్ ఎలా తీసుకోవాలి (పొందావలెను)?

ఆరెంజ్ బటన్ పైన క్లిక్ చేసి ఫారం వివరాలు నింపండి.   మీ మెయిల్ కి కూపన్ వస్తుంది.

3) ఆన్లైన్ టిక్కెట్ కొనడానికి ఈ కూపన్ ఉపయోగించొచ్చ ?

లేదు.  ఈ కూపన్ కౌంటర్ దగ్గర చూపించి టిక్కెట్ కొనవలెను.

4) ఒక గ్రూప్కి ఎన్ని కూపన్స్ తీసుకోవాలి ?

ఒక్కసారికి 10 కూపన్స్ డౌన్లోడ్ చేయవచ్చు.  మీరు 15 మంది ఉనట్లు అయితే ఫారం లో  10 నంబర్స్  ఒకసారి సబ్మిట్ చేయండి. మళ్లీ ఇంకోసారి ఫారం లో  5 నంబర్స్ సబ్మిట్  చేయండి.

5) ఇమెయిల్ ఎన్ని ప్రింటౌట్స్ తీసుకోవాలి ?

ఒక ప్రింటౌట్ సరిపోతుంది.

6) ఈ టికెట్ కి భోజనం ఇవ్వబడునా?

ఈ టికెట్ కేవలం ఎంట్రీ ఇంకా ప్యాకేజి లో ఉన్న రైడ్స్కి మాత్రమే. ఇందులో ఆహారం ఇవ్వబడదు.

7) బయట ఆహార వస్తువులు తీసుకొని వెళ్ళొచ్చా?

లేదు.

8) స్విమ్ సూట్ తప్పనిసరి చెచ్చుకోవాలా ?

మీ సొంత స్విమ్ సూట్ తెచ్చకోవచ్చు.  లేనట్లయితే కేజ్రీవర్ల్ద్  లో కొనుకోవచ్చు లేదా  రెంట్కి ఇస్తారు.

1: Is Printout of the mail required?

Yes. Or Whatsapp to the number that is provided in the Email.

2: How do we get coupons for FREE?

Please click on the Orange Button. Fill up the form. You will get coupons in the email.

3: Can I use these coupons to buy tickets online?

No. You have to show the email at the counter and BUY TICKETS at the counter.

4: For a group how many coupons do I need to take?

At a time you will get maximum 10 coupons. If you are a group of 15, enter 10 in the form and submit. Again enter 5 in the form.

5: How many printouts of the email I need to take?

One printout of the email is enough.

6: Does the ticket include food?

No. Ticket is for entry and access to all rides mentioned in the package

7: Is outside / home food allowed?

No.

8: Is swimwear compulsory?

Yes. Bring your own swimwear or buy / rent it at the Guntur Crazy World.

If you have any other query, please call on:

+91-8008887500