చిట్లిన జుట్టుకు....గుడ్ బై చెప్పేద్దామా?

కొబ్బరి, ఆలివ్ నూనె సమ పాళ్లలో తీసుకొని వేడిచేయాలి. గోరువెచ్చగా అయ్యాక కుదుళ్ల నుంచి చివర్ల వరకూ తలకు రాయాలి. దాంతోపాటు మాడుకు చక్కగా మర్దన చేసి మర్నాడు షాంపుతో తలస్నానం చేయాలి. అలాగే రెండు నెలలకోసారి చిట్లిన చివర్లను కత్తిరించేస్తుండాలి.

CLICK HERE : ముఖంపై ముడతలుంటే... ఓ చిన్ని చిట్కా

బాగా పండిన బొప్పాయిని తీసుకొని గింజలను తొలగించాలి. వాటిని మెత్తగా చేసి అందులో తగినంత పెరుగు కలిపి తలకు బాగా పట్టించాలి. అరగంటయ్యాక గోరువెచ్చటి నీళ్లతో తలస్నానం చేయాలి. 


దీనివల్ల కురులు చిట్లే సమస్య నియంత్రణలో ఉంటుంది. జుట్టు రాలడం సమస్య కూడా నెమ్మదిగా అదుపులోకి వస్తుంది.

CLICK HERE : 
రాజమౌళి అనుష్క కీ వార్నింగ్ ఎందుకు ఇచ్చాడు?

నెలకోసారి కొబ్బరి పాలతో శారోజాలను తడిపి గంటసేపు తరువాత షాంపుతో తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 

ఆముదం, ఆవనూనె సమపాళ్లలో తీసుకొని జుట్టు చివర్లకు రాయాలి. పొడి తువాలను చుట్టి అరగంటయ్యాక స్నానం చేస్తే సరిపోతుంది. కురులు కూడా ఒత్తుగా ఏర్పడతాయి.

CLICK HERE : పళ్ళతో పాటు వాటి తొక్కలు కూడా మనకు ఎలా ఉపయోగపడతాయో చూడండి

CLICK HERE : పెళ్ళికి ముందే తల్లులు అయిన హీరోయిన్స్

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top