హీరోయిన్ పాదాలను హీరో పట్టుకోవటం సెంటిమెంట్...???

రచయత నుండి దర్శకుడిగా మారిన కొరటాల శివ మూడో సినిమాగా NTR హీరోగా "జనతా గ్యారేజ్' సినిమాను తీస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ తీసిన రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఆ సినిమాల సెంటిమెంట్ ని NTR 'జనతా గ్యారేజ్' విషయంలో కూడా ఫాలో అవుతాడనే ఊహాగానాలు వస్తున్నాయి. 

ఆ సెంటిమెంట్ విషయానికి వస్తే.... మొదట కొరటాల దర్శకత్వం వహించిన 'మిర్చి' ని తీసుకుంటే 'ఇదేదో బాగుందే చెలి' అనే పాటలో ప్రభాస్ అనుష్క పాదాలను తాకుతూ నెయిల్ పాలిష్ వేయటం చూసాం. 

CLICKHERE : మాస్ మహారాజ్ పని అయ్యిపోయినట్టేనా...???

CLICKHERE :యాంకర్ రవి గురించి తెలియని నమ్మలేని నిజాలు


is-ntr-will-follow-koratala-sentiment in telugulifestyle

ఇక రెండో సినిమా విషయానికి వస్తే 'శ్రీమంతుడు'లోనూ 'జత కలిసే' పాటలో శృతి కాళ్ళను మహేష్ పట్టుకుంటాడు. ఇలా ఈ రెండు సినిమాలను చూస్తే హీరో హీరోయిన్ పాదాలను పట్టుకోవటం సెంటిమెంట్ గా కన్పిస్తుంది. అయితే ఈ సెంటిమెంట్ ని 'జనతా గ్యారేజ్' సినిమాలో కూడా ఫాలో అవుతాడా? లేదా? అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం తెలియాలంటే సినిమా విడుదల అయ్యే వరకు ఆగవలసిందే.

CLICKHERE గోళ్ళు మన ఆరోగ్య రహస్యాలను చెప్పుతాయని తెలుసా?


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top