మహేష్ ఇంటిని చూస్తే షాక్ అవుతారు

సూపర్ స్టార్ ప్రిన్స్ Mahesh Babu పస్తుతం ఉన్న హీరోల్లో నెంబర్ వన్ రేసులో ముందు ఉన్నాడు. మహేష్ బాబు  'శ్రీమంతుడు' సినిమాతో టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా ఫిక్స్ అయ్యాడు. 

మహేష్ బాబు సినిమాల్లోనే కాకుండా నిజజీవితంలో కూడా 'శ్రీమంతుడు'అయ్యాడు.మహేష్ గత మూడు సంవత్సరాల నుండి కృష్ణ, విజయనిర్మల తో కలిసి ఉండేవాడు. 

ఈ మధ్య కాలంలో ఇంటిని సూపర్ గా కట్టుకొని అందులోకి షిఫ్ట్ అయ్యాడు. ఇంటిలోని ఇంటీరియర్ డిజైన్ గురించి చెప్పాలంటే ఒక్కరోజు కూడా చాలదు. చాలా రిచ్ గా ఖర్చు పెట్టాడని సమాచారం. 

ఫిలిం నగర్ లో ఉన్న mahesh babu ఇంటి స్థలం సుమారు 6 కోట్లు. ఆ స్థలంలో 23 కోట్లు ఖర్చు పెట్టి ఇంటిని నిర్మించాడు. 2014 లో Mahesh తాను కట్టుకొన్న సొంత ఇంటికి మారాడు. 


కేవలం ఇంటీరియర్ కోసమే Mahesh భార్య నమ్రత సుమారు 4 కోట్ల వరకు ఖర్చు పెట్టింది. ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం Mahesh ఇంటి విలువ సుమారు 35 కోట్ల వరకు ఉంటుంది.

Sri Lakshmi Nilayam, Flat NO. 1, Plot No.60/A, Road No.12, Film Nagar, Hyderabad – 500096, Andhra Pradesh

కాంటాక్ట్ నెంబర్ 040-23546696

ఈ నెంబర్ ని ఉపయోగించి మీరు Mahesh అప్పాయింమేంట్ తీసుకోవచ్చు 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top