ఒలింపిక్స్ లో క్రికెట్ ఎందుకు.....ఉండదు?

ప్రపంచంలో ప్రతి ఒక్కరు మాట్లాడుకొనే మాటలు ఒకటి సినిమా రెండోవది క్రికెట్. సినిమా సంగతి పక్కన పెడితే ప్రస్తుతం క్రికెట్ గురించి మాట్లాడుకుందాం. మనం చిన్నపుడునుంచి క్రికెట్ ఆడుతూ,చూస్తూ పెరిగినవాళ్ళమే.

 ప్రస్తుతం ఒలింపిక్ ఫీవర్ ఉన్న ఈ సమయంలో క్రికెట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామా అని ఆశ్చర్యపోతున్నారా? అదే ఒలింపిక్స్ లో క్రికెట్ లేదు కదా . ఎందుకో తెలుసుకుందాం.

CLICKHERE : తొడలు రాసుకుని ఎర్రగా కందితే...ఏమి చేయాలి?


మొదట్లో క్రికెట్ ని ఆరు రోజులు ఆడటమే కాకుండా రెండు జట్లు అవుట్ అయ్యేవరకు ఆడేవారు. అందువల్ల క్రికెట్ ఎక్కువ కాలం ఆడే ఆటగా పరిగణలోకి తీసుకున్నారు. ఒలింపిక్స్ 16 రోజులు మాత్రమే జరుగుతాయి. వాటిలో ఆరు రోజులు క్రికెట్ కి సరిపోతే మిగతా ఆటలు ఎలా ఆడతారో అని 1900 సంవత్సరంలో క్రికెట్ గురించి ఉంచాలా వద్దా అనే చర్చ వచ్చింది.

CLICKHERE : మంచు లక్ష్మి పెళ్లి ఎలా జరిగిందో....తెలుసా?

క్రికెట్ అంటే కేవలం 14 దేశాలు మాత్రమే ఆడతాయి. అంతేకాక కొన్ని జట్లకు ఐసిసి నుంచి అధికారిక గుర్తింపు రాలేదు. అదే ఫుట్ బాల్, టెన్నిస్ వంటి ఆటలు దాదాపుగా 100 దేశాలు ఆడతాయి. అంతర్జాతీయంగా క్రికెట్ ని ఫాలో అయ్యే వారు తక్కువే అని చెప్పవచ్చు. కానీ రోజులు మారే కొద్దీ 6 రోజుల అట 4 గంటల ఆటగా మారిపోయింది. రానున్న రోజుల్లో క్రికెట్ కూడా ఒలింపిక్స్ లో కనపడితే ఆశ్చర్యపోనవసరం లేదు.

CLICKHERE : మీ వేలిముద్రతో మీ క్యారక్టర్ తెలుసుకోవటం ఎలా?

CLICKHERE : చపాతీ మెత్తగా రావాలంటే ఏమి చేయాలి?

CLICKHERE : మన టాలీవుడ్ స్టార్స్ హాబీలు తెలిస్తే షాక్
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top